ఆంధ్ర ప్రదేశ్ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజ యానంద్ నియామితుల య్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 31వ తేదీన మధ్యాహ్నం నుంచి ఆయ న సీఎస్ గా బాధ్యతలు చేపడతారని ఉత్తర్వులో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. సీఎస్ విజయానంద్ పదవీ కాలం వచ్చే సంత్సరం నవంబరు వరకు ఉంది. నీరభ్ కుమార్ పదవీ విరమణ ఈ నెల 31 తేదీ మధ్యాహ్నం ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉద్యోగ విరమణ చేయను న్నారు. ఈ ఏడాది జూన్ 7న సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్న ఆయన పదవీ కాలం ఈ నెల 31తోనే ముగిసింది.