మనదేశంలో మరో 4 యాపిల్​ స్టోర్లు

మనదేశంలో మరో 4 యాపిల్​ స్టోర్లు

న్యూఢిల్లీ: మనదేశంలో సెప్టెంబరు క్వార్టర్లో ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైమ్ రెవెన్యూ రికార్డును నమోదు చేసిన యాపిల్,  ఇక్కడ మరో నాలుగు నగరాల్లో సొంత బ్రాండెడ్ రిటైల్ స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించింది. యాపిల్ జూలై-–సెప్టెంబర్ కాలంలో 94.9 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నివేదించింది. 

ఇది వార్షికంగా ఆరు శాతం పెరిగిందని కంపెనీ పేర్కొంది.