ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం జాయింట్ .. ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం జాయింట్ .. ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

చెన్నైలోని ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ- 2024 విద్యా సంవత్సరానికి ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం జాయింట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2024 ద్వారా యూజీ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడ్మిషన్స్​కు అర్హులైన అభ్యర్థుల నుంచి  అప్లికేషన్స్​ కోరుతోంది.

అర్హత: కనీసం 60 శాతం మార్కులు 10+2 (ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్/ కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ బయాలజీ/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేటిక్స్ ప్రాక్టీసెస్/ 
ఇంజినీరింగ్ గ్రాఫిక్స్/ బోటనీ/ జువాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. 
సెలెక్షన్​ ప్రాసెస్​: ఎంట్రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధారంగా అభ్యర్థుల ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది. మార్చి 13 వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.  పూర్తి వివరాలకు www.srmist.edu.in వెబ్​సైట్​లో సంప్రదించాలి