
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడ్యాక్) వివిధ విభాగాల్లో 277 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
పోస్టులు: ప్రాజెక్ట్ అసిస్టెంట్: 35, ప్రాజెక్ట్ అసోసియేట్ : 4, ఫీల్డ్ అప్లికేషన్ ఇంజినీర్: 150, ప్రాజెక్ట్
మేనేజర్ : 25, ప్రాజెక్ట్ టెక్నీషియన్: 8, ప్రాజెక్ట్ లీడ్: 50 తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విభాగాలు: పవర్ ఎలక్ట్రానిక్స్, మైక్రోఎలక్ట్రానిక్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, సెక్యూరిటీ, నెట్‌వర్క్స్
అర్హత: పోస్టును అనుసరించి విద్యార్హతలు, వయసు ఉండాలి. రాతపరీక్ష/ స్కిల్‌టెస్ట్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో అక్టోబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి.