
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వివిధ సంస్థల్లో పనిచేయుటకు 40 ఆఫీసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.
పోస్టులు: జాయింట్ డైరెక్టర్, హార్టికల్చర్ స్పెషలిస్ట్, అసిస్టెంట్ హార్టికల్చర్ స్పెషలిస్ట్, మార్కెటింగ్ ఆఫీసర్, ఎకనమిక్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టును అనుసరించి డిగ్రీ/ ఎంబీబీఎస్/ ఇంజినీరింగ్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. వయసు 30 నుంచి -40 ఏళ్లు ఉండాలి.దరఖాస్తులు: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ ద్వారా మార్చి 30 వరకు అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.upsc.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.