
సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిజైన్ కాలేజ్ కాంట్రాక్టు ప్రాతిపదికన పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతోంది.
డైరెక్టర్ హానరీ: అర్హత: మాస్టర్ ఆఫ్ డిజైన్ /పీహెచ్‌డీతో సమానమైన డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో ఐదేళ్ల అనుభవం ఉండాలి; శాలరీ: రూ. 60 వేలు
ఫ్యాకల్టీ ఇన్ ఫ్యాషన్ డిజైన్: అర్హత: ఫ్యాషన్ డిజైన్/ఫ్యాషన్ టెక్నాలజీలో బ్యాచిలర్స్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి; శాలరీ: రూ.30 వేలు
ఫ్యాకల్టీ ఇన్ ఇంటీరియర్ డిజైన్: అర్హత: ఇంటీరియర్ డిజైన్/తత్సమాన సబ్జెక్టులో బ్యాచిలర్స్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. శాలరీ: రూ. 30 వేలు
ఫ్యాకల్టీ ఇన్ ఫొటోగ్రఫీ: అర్హత: ఫొటోగ్రఫీ/తత్సమాన సబ్జెక్టులో బ్యాచిలర్స్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. శాలరీ: రూ 30 వేలు
ఫ్యాకల్టీ ఇన్ కంప్యూటర్ సైన్స్: అర్హత: ఎంసీఏ/ఎంటెక్(సీఎస్ఈ/ఐటీ)/తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. శాలరీ: రూ. 30 వేలు
దరఖాస్తులు: ఆన్లైన్లో..
అప్లికేషన్ ఫీజు: రూ.500 చెల్లించాలి
చివరి తేది: మే 31
వెబ్సైట్: www.ttwrdcs.ac.in
అశోక్‌నగర్‌లో..
వరంగల్‌లోని అశోక్‌నగర్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతోంది.
పోస్టులు: పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీ
గ్రూపులు/సబ్జెక్టులు: బీఎస్సీ(ఎంపీసీ), బీఏ(హెచ్ఈపీ)
దరఖాస్తులు: ఆన్లైన్ ద్వారా
ఆన్లైన్ అప్లికేషన్లు: మే 15 నుంచి
వెబ్సైట్: www.ttwrdcs.ac.in