
జనగామ అర్బన్, వెలుగు : జనగామ పట్టణంలోని మైనార్టీ బాయ్స్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరేందుకు అప్లై చేసుకోవాలని ప్రిన్సిపాల్పి. అనిల్‌బాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లలో మైనార్టీ, నాన్ మైనార్టీ స్టూడెంట్లకు చాన్స్ ఉంటుందన్నారు. వచ్చే నెల 6 వరకు ఆన్‌లైన్‌లో గానీ, డైరెక్ట్‌గా కాలేజీకి వచ్చి గానీ అప్లై చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 99122 30123, 99896 76352 నంబర్లను సంప్రదించాలని సూచించారు.