కల్వకుర్తి, వెలుగు: కల్వకుర్తి సీనియర్, జూనియర్ సివిల్ కోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు నియామకమయ్యారని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కేవీ రమణ తెలిపారు. సీనియర్ సివిల్ కోర్టులో వెంకటరెడ్డి, జూనియర్ సివిల్ కోర్టులో లక్ష్మణ్ రాజులపే ప్రభుత్వ న్యాయవాదులుగా నియమించారని చెప్పారు. ఈ సందర్భంగా వారిని కల్వకుర్తి న్యాయవాదులు సన్మానించారు. కార్యక్రమంలో న్యాయవాదులు వెంకటేశ్వరరావు, అమరేందర్, చిందెం కృష్ణయ్య, భాస్కర్ రెడ్డి, వెంకటేశ్, నరేందర్ రెడ్డి, మల్లేశ్, రాంగోపాల్, జయంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కల్వకుర్తి సివిల్ కోర్టులో ప్రభుత్వ న్యాయవాదుల నియామకం
- మహబూబ్ నగర్
- January 1, 2025
లేటెస్ట్
- చైనాలో మరో కొత్త వైరస్ HMPV.. మరోసారి కోవిడ్19 పరిస్థితి వస్తుందా..?
- ఆదిలాబాద్ లో ఎస్సీ వర్గీకరణపై పోటాపోటీ నిరసనలు
- కోతులకు భయపడి స్కూల్ బిల్డింగ్పై నుంచి దూకిన స్టూడెంట్
- ఏడుగురు బిలియనీర్ల స్టోరీ.. ఐపీఓలతో అపార సంపాదన
- సిరిసిల్లలో సర్కార్ భూములు స్వాహా !..10 ఏళ్లలో 2 వేల ఎకరాలు కాజేసిన బీఆర్ఎస్ లీడర్లు
- పాలమూరు–రంగారెడ్డి పనులు స్పీడప్ చేయాలి : ఇరిగేషన్ ఆఫీసర్లు
- కెమెరాలు పెట్టి వీడియోలు అమ్ముతున్నరా : నేరేళ్ల శారద
- అనుమతుల్లేకుండా 9 అంతస్తుల అక్రమ నిర్మాణం !
- రాజకీయ ప్రేరేపిత ఉచ్చులో పడొద్దు
- హైదరాబాద్ తాగునీటికి గోదావరి నుంచి 20 టీఎంసీలు
Most Read News
- మనిషికి 6 కిలోల సన్న బియ్యం ఫ్రీ !
- Today OTT Movies: ఇవాళ(జనవరి3న) ఒక్కరోజే OTTలోకి 14 సినిమాలు.. 6 చాలా స్పెషల్
- వైకుంఠ ఏకాదశి ఎప్పుడు..ఆరోజు ఎలా పాటించాల్సిన నియమాలు ఇవే..
- హైదరాబాద్ సిటీకి మరో కొత్తందం..85 ఎకరాల్లో ఎకో పార్క్ రెడీ
- ఆకాశంలో అద్భుతం : ఒకే కక్ష్యలోకి నాలుగు గ్రహాలు.. 100 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే ఇలా..!
- హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం.. కారు నంబర్ TG07 HT 2345.. ఇంత ఫ్యాన్సీగా ఉందంటే..
- పంచాయతీతో పాటే మున్సిపల్ ఎన్నికలు
- పీఎఫ్ కట్ అవుతున్న ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. 2025 మే లేదా జూన్ తర్వాత..
- బంగారం ధర ఒక్కసారిగా ఇంత పెరిగిందేంటి..? 2025 మొదలై గట్టిగా 3 రోజులే..!
- పానీపూరీ బండి పెట్టుకుని 2024లో రూ.40 లక్షలు సంపాదించాడు.. జీఎస్టీ నోటీసులతో బయటపడ్డ ముచ్చట..!