ఐఓసీఎల్‌‌‌‌లో అప్రెంటిస్‌‌‌‌ ఉద్యోగాలు

ఐఓసీఎల్‌‌‌‌లో అప్రెంటిస్‌‌‌‌ ఉద్యోగాలు

ఇండియన్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ (ఐఓసీఎల్‌‌‌‌) రిఫైనరీస్‌‌‌‌ విభాగంలో ట్రేడ్, టెక్నీషియన్‌‌‌‌ అప్రెంటిస్‌‌‌‌ ఖాళీల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌‌‌‌ ద్వారా 1968 అప్రెంటిస్‌‌‌‌ పోస్టులు భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నవంబర్​ 12వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 1968
ట్రేడులు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌‌‌‌స్ట్రుమెంటేషన్, సెక్రటేరియల్‌‌‌‌ అసిస్టెంట్, అకౌంటెంట్, డీఈఓ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి.
ఖాళీలున్న రిఫైనరీలు: గువహటి, బరౌనీ, గుజరాత్, హల్డియా, మథురా, పానిపట్, డిగ్బాయ్‌‌‌‌.
అర్హత: పదో తరగతి, ఇంటర్, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్‌‌‌‌ డిప్లొమా, బీఏ/ బీఎస్సీ/ బీకాం ఉత్తీర్ణత సాధించాలి.
వయసు: 31.10.2021 నాటికి 18 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్​ ప్రాసెస్​: రాతపరీక్షలో సాధించిన మెరిట్‌‌‌‌ మార్కుల ఆధారంగా ఎంపిక.
దరఖాస్తులు: ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్లై చేసుకోవాలి.
చివరి తేది: 12 నవంబర్‌‌‌‌
ఎగ్జామ్​: 21 నవంబర్‌‌‌‌
వెబ్‌‌‌‌సైట్‌‌‌‌: www.iocl.com