ఏం కష్టం వచ్చిందో: సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం ఆత్మహత్యాయత్నం

ఏం కష్టం వచ్చిందో: సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం ఆత్మహత్యాయత్నం

సిద్దిపేట కాలకుంట కాలనీలో దారుణం  జరిగింది.  17వ బెటాలియన్ చెందిన AR కానిస్టేబుల్ బాలకృష్ణ భార్య, ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో  కానిస్టేబుల్ బాలకృష్ణ మృతి చెందాడు.  పురుగు మందు తాగి తరువాత ఉరేసుకున్నాడు.  భార్య పిల్లలను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు,  సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.