హైదరాబాద్ లో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. లాక్డౌన్ కు ముందు నగర పరిధిలో కేసుల సంఖ్య వందలోపు ఉండేది. కానీ, లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కేసుల సంఖ్య వందలలో నమోదవుతుంది. ప్రభుత్వం టెస్టుల సంఖ్య పెంచడంతో.. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. నగరంలో బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలామంది నగరం నుంచి తమ సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 800 నుంచి 900 కేసులు నమోదవుతుంటే.. ఒక్క హైదరాబాద్ లోనే 700కు పైగా కేసులు నమోదవుతున్నాయి. నగరంలో కరోనా ఎలా ఉందో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. అందుకే అత్యవసరమైతే తప్ప రోడ్ల మీదికి రావొద్దని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. నగరంలో కేసుల సంఖ్య ఎక్కువ అవుతండటంతో సికింద్రాబాద్ పరిధిలోని ప్యారడైజ్ సర్కిల్, జనరల్ బజార్, సూర్యా టవర్స్ లను జూలై 5 వరకు మూసివేస్తున్నట్లు ఆ ప్రాంత అసోసియేషన్ లు ప్రకటించాయి.
Khairatabad Zone
Karwan – 662
Goshamahal – 497
Mehdipatnam – 475
Jubilee Hills – 369
Khairatabad – 351
Charminar Zone
Malakpet – 302
Falaknuma – 285
Charminar – 256
Chandranarayangutta – 251
Santosh Nagar – 163
Secunderabad Zone
Amberpet – 335
Secunderabad – 304
Begumpet – 256
Musheerabad – 174
Malkajgiri – 165
Serlingampally Zone
Serilingampally – 152
Patancheruvu – 104
RC Puram – 72
Yousufguda – 70
LB Nagar Zone
Saroor Nagar – 140
LB Nagar – 104
Kapra – 62
Uppal – 32
Hayatnagar – 45
Kukatpally Zone
Alwal – 71
Moosapet – 61
Gajularamaram – 49
Kukatpally – 33
Qutubullahpur – 43
For More News..