త్రిషకు ఏఆర్కే గ్రూప్ ఫౌండేషన్ సన్మానం

త్రిషకు ఏఆర్కే గ్రూప్ ఫౌండేషన్ సన్మానం

విమెన్స్ అండర్‌‌‌‌‌‌‌‌19 టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో ఇండియా విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ క్రికెటర్‌‌‌‌‌‌‌‌ గొంగడి త్రిషను ఏఆర్కే గ్రూప్ ఫౌండేషన్ మంగళవారం హైదరాబాద్‌‌‌‌లో ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెస్కే ప్రసాద్‌‌‌‌, బ్యాడ్మింటన్ కోచ్‌‌‌‌ పుల్లెల గోపీచంద్‌‌‌‌, ఏఆర్కే గ్రూప్ ఎండీ గుమ్మి రామ్‌‌‌‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.