ఐఎస్​ఏలో చేరిన ఆర్మేనియా

ఆర్మేనియా అధికారికంగా అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్​ఏ)లో 104వ పూర్తి సభ్యదేశంగా చేరింది. ప్రధాన లక్ష్యం: 2030 నాటికి 1000 బిలియన్​ డాలర్ల పెట్టుబడులను సమకూర్చుకోవడం, 1000 గిగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయడం, 1000 మిలియన్ల జనాభాకు సౌరశక్తిని, పర్యావరణ రహిత శక్తిని సరఫరా చేయడం ద్వారా ప్రతి ఏటా 1000 మిలియన్​ టన్నుల ఉద్గారాలను తగ్గించడం. 

ప్రధాన కార్యాలయం: హర్యానాలోని గురుగ్రామ్.  అంతర్జాతీయ సోలార్​ అలయన్స్​ మొదటి శిఖరాగ్ర సమావేశం 2018, మార్చి 11న న్యూఢిల్లీలో జరిగింది.