ఆర్మూర్, వెలుగు: కొత్తగా ఎన్నికయిన ఆర్మూర్ బార్ అసోసియేషన్ కార్యవర్గం సీనియర్ సివిల్ జడ్జి నసీం సుల్తానా సమక్షంలో సోమవారం ప్రమాణ స్వీకారం చేసింది. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తెడ్డు నర్సయ్య, ఉపాధ్యక్షుడుగా పోడేటి శంకర్, ప్రధాన కార్యదర్శిగా దేవరశేట్టి అరుణ్ కుమార్, కోశాధికారిగా తుమ్మ సుకేశ్, సంయుక్త కార్యదర్శిగా సింధుకర్ చరణ్, గ్రంథాలయ కార్యదర్శిగా సూర సురేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎలక్షన్ ఆఫీసర్లు గటడి ఆనంద్ , తాళ్ళ శ్రీనివాస్, సీనియర్ అడ్వకేట్స్ లోక భూపతి రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, నరేందర్, జగదీశ్తదితరులు కొత్త కార్యవర్గాన్ని సన్మానించారు.
ఆర్మూర్ బార్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం
- నిజామాబాద్
- April 2, 2024
లేటెస్ట్
- ఢిల్లీ ఓటర్లు ఎంత మందో తెలుసా.. వెయ్యి దాటిన ట్రాన్స్ జెండర్ ఓట్లు
- అరాంఘర్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఎస్సై నన్ను చితకబాదాడు.. కోడిమ్యాల SI పై ఎస్పీకి ఫిర్యాదు
- కేసీఆర్‌కు రైతు భరోసా ఇస్తం: మంత్రి పొంగులేటి
- NTRNeel: డ్రాగన్ క్రేజీ అప్డేట్స్.. అంచనాలు పెంచుతున్న ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్
- తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ రతన్ టాటా విగ్రహం ఇదే..
- HMPV వైరస్ అలర్ట్ : ఆస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరి డేటా తీసుకోండి.. ట్రాక్ చేయండి.. కేంద్రం ఆదేశాలు
- ఇంట్లో ముగ్గురు పనోళ్లు.. అంత పెద్ద సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. అయినా ఫ్యామిలీతో సహా ఆత్మహత్య
- Jasprit Bumrah: ఇంగ్లాండ్ సిరీస్ కు బుమ్రా దూరం.. ఛాంపియన్స్ ట్రోఫీకి డౌట్
- OTT Thriller: ఓటీటీలోకి సముద్రఖని లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ.. IMDB లో 9.2 రేటింగ్.. స్ట్రీమింగ్ వివరాలివే!
Most Read News
- జియో 1234 రూపాయల రీఛార్జ్ ప్లాన్.. ‘ప్లాన్ గడువు ముగిసింది’ అనే గోలే ఉండదు..11 నెలలు ప్రశాంతంగా ఉండొచ్చు..
- హైదరాబాద్‌లో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు.. సిటీలో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్.. ఇవాళే(జనవరి 6, 2025) ఓపెనింగ్
- PawanKalyan: గేమ్ ఛేంజర్ ఈవెంట్ విషాదం.. మృతులకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం
- చైనా HMPV వైరస్.. ఇండియాలోకి వచ్చేసింది.. బెంగళూరులో ఫస్ట్ కేసు.. చిన్నారిలో లక్షణాలు
- హైదరాబాద్ మెట్రో ట్రైన్‌కు సంబంధించి బిగ్ అప్డేట్.. అటు కూడా మెట్రో..!
- DilRaju: ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ మిగిల్చిన విషాదం.. బాధిత కుటుంబాలకు దిల్ రాజు రూ.10 లక్షల సాయం
- ఇండియాలో HMPV వైరస్ ఒకటి కాదు.. రెండు కేసులు.. ICMR కన్ఫార్మ్ చేసేసింది..
- Good Health: చలికాలంలో ఎక్కువగా తలనొప్పి వస్తోందా.. ఈ టిప్స్ ఫాలో అయితే క్షణాల్లో రిలీఫ్ వస్తుంది..
- ప్లీజ్.. ప్లీజ్ టికెట్ రేట్లు పెంచండి : తెలంగాణ ప్రభుత్వానికి దిల్ రాజు రిక్వెస్ట్
- హైదరాబాద్ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ వాసులకు హైడ్రా బిగ్ అలర్ట్