
ఆర్మూర్, వెలుగు : ఎల్ఆర్ఎస్ కోసం 2020 సంవత్సరంలో చేసిన అప్లికేషన్ల ప్రాసెసింగ్ ను బుధవారం ఆర్మూర్‌లో పరిశీలించారు.. అడిషనల్కలెక్టర్అంకిత్ ఫీల్డ్ లో జరుగుతున్న వెరిఫికేషన్ ను పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ రాజు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఆంజనేయులు, రెవెన్యూ ఇన్స్ ఫెక్టర్ అశోక్, ఇరిగేషన్ ఏఈ పవన్ తదితరులు ఉన్నారు.