జమ్ము కశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాలో ఈ రోజు ఉదయం ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటన విషాదాంతమైంది. శివ్ గఢ్ ఏరియాలో పొగ మంచు కారణంగా ఇండియన్ ఆర్మీ చీతా హెలికాప్టర్ కూలిపోయింది. ఆ సమయంలో స్థానికులు చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్లో ఇద్దరు జవాన్లు ఉన్నారు. వారిద్దరికీ గాయాలయ్యాయి. కొద్ది నిమిషాల్లోనే పోలీసులు, రెస్క్యూ టీమ్స్, స్థానికులు కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు ఆర్మీ జవాన్లను రక్షించి ఆస్పత్రికి తరలించారని ఉధంపూర్ డీఐజీ సులేమాన్ చౌధరి తెలిపారు. అయితే హెలికాప్టర్ కూలినప్పుడు తీవ్రంగా గాయాలు కావడంతో ట్రీట్మెంట్కు స్పందించలేదని, వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
ఆర్మీ హెలికాప్టర్ కూలి.. ఇద్దరి మృతి
- దేశం
- September 21, 2021
లేటెస్ట్
- 6 వేల కోట్ల అప్పుకు..14 వేల కోట్లు వసూలు చేస్తారా:విజయ్ మాల్యా కేసు
- జగనన్న 2.O వేరుగా ఉంటుంది.. కార్యకర్తల కోసమే : జగన్
- Champions Trophy: వదలని శని దేవుడు.. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ అఫీషియల్స్ వీరే
- గొంగడి త్రిషకు సీఎం రేవంత్ సన్మానం..రూ.కోటి నజరానా
- Mangalavaram2 Movie Update: పాయల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మంగళవారం సినిమా సీక్వెల్ వచ్చేస్తోంది..
- SSMB29: రాజమౌళి మూవీలో చోప్రా రోల్ ఇదే.. పృథ్వీరాజ్ స్థానంలో మరో స్టార్ నటుడు.. క్రేజీ అప్డేట్స్ ఇవే!
- హార్డ్ డిస్క్ లో ప్రైవేట్ వీడియోలు... లావణ్యను చంపేందుకు మస్తాన్ సాయి ప్లాన్..
- Champions Trophy: బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా ఓడిపోవాలి.. పాక్ అభిమాని శాపనార్ధాలు
- హైదరాబాద్లో ఇన్కం ట్యాక్స్ స్కామ్..46 లక్షల జీతం.. పార్టీకి 45 లక్షలు విరాళం ఇచ్చినట్లు క్లెయిమ్
- రాజకీయ పార్టీ తరహాలో స్పోక్స్ పర్సన్ ని నియమించుకోబోతున్న అల్లు అర్జున్.. పెద్ద ప్లాన్ వేస్తున్నాడా..?
Most Read News
- Viral news: రేషన్ కార్డు కాదు..ఇది వెడ్డింగ్ కార్డు
- Champions Trophy 2025: ఆ ఇద్దరిలో ఒకరు ఛాంపియన్స్ ట్రోఫీ టాప్ స్కోరర్: న్యూజిలాండ్ దిగ్గజ పేసర్
- ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.13 లక్షల 70 వేలు సంపాదిస్తున్నారా..? ట్యాక్స్ కట్టక్కర్లేదు.. అదెలా అంటే..
- NTR: గుడ్ న్యూస్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. ఫ్యాన్స్ రెడీ గాఉండండి..
- డ్యాన్స్ చేస్తూ కుప్పకూలింది.. ప్రాణం పోయింది.. మహబూబాబాద్ జిల్లాలో విషాదం
- SA20: సన్ రైజర్స్తో సూపర్ కింగ్స్ ఎలిమినేటర్ మ్యాచ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ చూడాలంటే..?
- తిరుమలలో 18 మంది అన్యమత ఉద్యోగులపై వేటు
- Netflix 2025 Releases List: 2025లో నెట్ ఫ్లిక్స్ సినిమాల జాతర... ఓ లుక్కెయ్యండి.
- నీ పనే బాగుందిరా: వాడు పెద్ద దొంగ.. 3 కోట్లతో సినీ నటికి విల్లా కొనిచ్చాడు..!
- మినీ మేడారం జాతరకు 200 బస్సులు రెడీ..గ్రేటర్ వరంగల్ 3 డిపోల నుంచి ఆర్టీసీ సేవలు