మహాముత్తారం, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యామన్‌పల్లిలో సుమారు 400 మంది ఉపాధి హామీ కూలీలు రోడ్డెక్కారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు అధికారులు పనులు కల్పించడం లేదని, చేసిన పనికి కొలతలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇంతకు ముందు చేసిన పనికి రోజుకు రూ.100 నుంచి రూ.150 వరకే అకౌంట్లలో పడ్డాయన్నారు. వారం రోజుల నుంచి పనులు కావాలని అడిగితే 2 రోజులు పనులు కల్పించి మిగతా రోజులు ఖాళీగా ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగైదు రోజుల నుంచి పనులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డెక్కిన ఉపాధి కూలీలు
- వరంగల్
- May 1, 2024
లేటెస్ట్
- ఓన్ ట్యాక్స్ రెవెన్యూ వసూలులో తెలంగాణ టాప్
- సింగరేణిలో డైరెక్టర్ పోస్టులు ఖాళీ
- ఉస్మానియా మెడికల్ కాలేజీ.. డాక్టర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- కాంగ్రెస్ కేడర్ ఉఫ్ అంటే కేసీఆర్ గాల్లో కొట్టుకుపోతాడు : జగ్గారెడ్డి
- అమెరికా విమాన ప్రమాదం..మనోళ్లు ఇద్దరు మృతి
- కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై జోక్యం చేసుకోలేం:సుప్రీంకోర్టు
- భవిష్యత్ భారత నిర్మాణంలో ఐఐటీ స్టూడెంట్స్ కీలకపాత్ర : కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్
- గ్రామాల వారీగా రైతుభరోసా లిస్ట్..రోజు విడిచి రోజు నగదు బదిలీ
- ప్రయాగ్‌రాజ్ శివారులో 2 లక్షల వెహికల్స్
- ఫిమేల్ ఎస్కార్ట్ సర్వీసెస్ పేరిట చీటింగ్
Most Read News
- బాబా వంగా జ్యోతిష్యం : ఈ 4 రాశుల వారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారమే..
- సర్కార్ కు సలాం : రూ.30 లక్షలు సంపాదిస్తే..17 లక్షలు పన్ను ఏంటీ.. పన్నులు కట్టటానికే బతుకుతున్నామా..!
- Aha Thriller: ఆహాలో స్ట్రీమింగ్కి వచ్చిన తెలుగు సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ మూవీ.. స్టోరీ ఏంటంటే?
- రోజుకు రూ.10 లక్షలు లిమిట్.. ఫిబ్రవరి 1 నుంచి ఇవి మారనున్నాయ్
- అంత్యక్రియలకు డబ్బుల్లేక.. తల్లి శవంతో ఇంట్లోనే వారం రోజులు..
- అప్పులు చేసి అపార్ట్ మెంట్ కట్టాడు.. ప్లాట్లు అమ్ముడుపోక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
- Prabhas Imanvi: ప్రభాస్ ఇంటి భోజనానికి 'ఫౌజీ' హీరోయిన్ ఫిదా.. వీడియో పోస్ట్ చేస్తూ స్పెషల్ థ్యాంక్స్
- Meenakshi Chaudhary: శ్రీశైలంలో మీనాక్షి చౌదరి.. స్వామి సేవలో హీరోయిన్
- మిడిల్ క్లాస్‌కు షాక్.. ఇన్సురెన్స్ ప్రీమియం10 శాతానికిపైగా పెంచే చాన్స్
- లుక్ అదిరిపోయింది.. ఫిబ్రవరి 1 నుండి కియా సిరోస్ అమ్మకాలు