వనపర్తి, వెలుగు: ఈ నెల 24న నిర్వహించే పాలిసెట్–-2024కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పరీక్షల జిల్లా కో-ఆర్డినేటర్ చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం పాలిటెక్నిక్ కాలేజీలో చీఫ్ సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 10 పరీక్షా కేంద్రాలుండగా వనపర్తి పట్టణంలో 4, పెబ్బేరు, కొత్తకోట పట్టణాల్లో రెండేసి కేంద్రాలు, పానగల్ లో ఒక సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2,394 మంది ఎగ్జామ్‌కు హాజరు కానున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఎగ్జామ్ ఉంటుందని, గంట ముందు నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని, ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని తెలిపారు.
పాలిసెట్ కు ఏర్పాట్లు పూర్తి
- మహబూబ్ నగర్
- May 23, 2024
లేటెస్ట్
- ఐదోసారి కూడా నేనే సీఎంగా వస్తా.. సీఎం చంద్రబాబు
- కల్తీ ఆహారం ... ఫుడ్ పాయిజన్
- పంచాయతీ ఎన్నికలు-సంక్రాంతి | హరీష్ రావు ఫామ్ హౌస్ | హైకోర్టు -అనర్హత | V6 తీన్మార్
- ఓరి నాయనా ఇది చికెన్ సెంటరా.?.. చూస్తే కళ్లు తిరగడమే కాదు వాంతులే
- గల్ఫ్ లో వెల్లడించని ఆస్తులు ఉన్న వేలాది మంది భారతీయులు... డేటా ఇచ్చిన జర్మనీ
- కేజ్రీవాల్ కంటే అతిశీ 1000 రెట్లు బెటర్.. ఎల్జీ వీకే సక్సేనా షాకింగ్ కామెంట్స్
- లంచం తీసుకుంటూ ఏసీబీకీ చిక్కిన.. బండ్లగూడ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు
- అసలేం జరిగింది..? పుట్టిన రోజు నాడే అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి
- హైదరాబాద్ అబ్బాయితో తమన్నా పెళ్లి అంటూ వార్తలు వైరల్.. నిజమేనా..?
- ఏఐ రంగంలో ఇండియా దూసుకుపోతోంది.. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ రిపోర్ట్ ఇదే..
Most Read News
- హైదరాబాద్ ఉప్పల్ ఏరియాలో ఉంటున్నరా..? ఇతనేం చేసిండో తెలుసా..?
- ఒక్కసారిగా 2 వేల పాయింట్లు పెరిగిన స్టాక్ మార్కెట్.. ఎందుకిలా.. ఏం జరిగిందంటే..!
- ఒక్కరోజే బంగారం ధరలు ఇంత పెరగడం ఏంటో.. బంగారం కొనుడు కష్టమే ఇక..!
- IND vs AUS: సిరాజ్‌ను రెచ్చగొట్టిన ఆసీస్ బ్యాటర్.. వికెట్‌తోనే సమాధానమిచ్చాడుగా
- తుఫాన్ వచ్చేసింది.. పేరు ఫెంగల్.. ఏపీలో భారీ వర్షాలు.. తెలంగాణలో అక్కడక్కడ వాన
- కరీంనగర్లో ఫేక్ డాక్టర్లు ఎంబీబీఎస్ డాక్టర్లుగా చలామణీ అవుతున్న ఆర్ఎంపీ, పీఎంపీలు
- బ్యాగ్‌లో రూ.22 లక్షలు.. లెక్కాపత్రం లేదు.. యాక్టివాపై తీసుకెళ్తూ దొరికిపోయారు..!
- ప్రభాస్ ఎవరో తెలియదు.. నా పిల్లలపై ఒట్టేసి చెబుతున్నా: షర్మిల
- హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తుంటే ఇది గుడ్ న్యూసే..
- IND vs AUS: ఆసీస్ ఆటగాళ్లు అద్భుతం.. చేజారిన క్యాచ్‌ను పట్టేశారు