బోధన్, వెలుగు: బోధన్ మండలంలోని సిద్ధాపూర్ నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 5 టిప్పర్లను బుధవారం బోధన్ రూరల్‌ఎస్‌ఐ సందీప్పట్టుకున్నారు. టిప్పర్లను సీజ్‌చేసి స్టేషన్తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. రాత్రింబవళ్లు అక్రమ ఇసుక రవాణాతో ఇబ్బందులు పడుతున్నామని సిద్ధాపూర్, కల్దుర్కి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం వాపోయారు