
నకిరేకల్, వెలుగు : భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తరఫున ప్రచారం చేసేందుకు ఈ నెల 10న నకిరేకల్ పట్టణానికి కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఇన్చార్జి మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి వస్తున్నట్టు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. అందుకోసం మినీ స్టేడియంలో నిర్వహించే సభాస్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.