ఎంపీడీవో ఆఫీస్​ఎదుట .. చెవిలో పూలతో ఆశా వర్కర్ల నిరసన

కొడిమ్యాల, వెలుగు: డిమాండ్ల సాధనకు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లు గురువారం వినూత్నంగా నిరసన తెలిపారు. కొడిమ్యాల మండల కేంద్రంలో ఎంపీడీవో ఆఫీస్​ఎదుట చెవిలో పువ్వుతో నిరసన తెలిపారు.

 ప్రభుత్వం తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.