సౌత్ ​ఇండియా షాపింగ్​ మాల్స్​లో ఆషాఢం సేల్స్​ ఆరంభం

సౌత్ ​ఇండియా  షాపింగ్​ మాల్స్​లో  ఆషాఢం సేల్స్​ ఆరంభం

హైదరాబాద్​, వెలుగు: ఆర్​.ఎస్​. బ్రదర్స్​, సౌత్ ​ఇండియా షాపింగ్​ మాల్స్​లో ఆషాఢం ఆఫర్లు మొదలయ్యాయి. అన్ని రకాల దుస్తులపై 70 శాతం తగ్గిస్తున్నామని, కేజీ సేల్స్​నూ మొదలుపెట్టామని ఆర్​.ఎస్​.బ్రదర్స్​ తెలిపింది. కంచి పట్టుచీరలను సొసైటీ ధరలకే అమ్ముతున్నామని,  చీరలను హెచ్​డీఎఫ్​సీ కార్డుల ఈఎంఐతో కొంటే రూ.ఐదు వేల వరకు ఇన్​స్టంట్​డిస్కౌంట్​ఇస్తున్నామని ప్రకటించింది.

ఆషాఢం సందర్భంగా అన్ని రకాల దుస్తులపై 66 శాతం వరకు డిస్కౌంట్​ ఇస్తున్నామని సౌత్​ఇండియా షాపింగ్​మాల్​ ప్రకటించింది. తమ దగ్గరా కిలో సేల్స్​ మొదలయిందని , హెచ్​డీఎఫ్​సీ కార్డుల ఈఎంఐతో కొంటే  ఇన్​స్టంట్​డిస్కౌంట్​ఇస్తున్నామని తెలిపింది.