కీలక మ్యాచ్‌లో భారత ఓపెనర్లు చెలరేగి ఆడుతున్నారు. పేసర్లే తమ బలం అని గొప్పగా చెప్పుకొనే.. పాకిస్తాన్ బౌలర్లను దంచి కొడుతున్నారు. ముఖ్యంగా షాహీన్ ఆఫ్రిది, నసీం షా, హారిస్ రౌఫ్ త్రయాన్ని టార్గెట్ చేసి మరీ కొడుతున్నారు.
సూపర్- 4 స్టేజిలో పాకిస్తాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్(55), రోహిత్ శర్మ(53) జోడి ఎడా పెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. గిల్ 37 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ మార్క్ చేరుకోగా.. హిట్ మ్యాన్ 42 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి ధాటికి భారత జట్టు.. 15 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 115 పరుగులు చేసింది.
ALSOREAD:ఇండియా- పాక్ మ్యాచ్.. భారత్‌కు జై కొట్టిన ఆఫ్ఘన్ బ్యూటీ
He's on the move & how! ? ?
— BCCI (@BCCI) September 10, 2023
A 37-ball FIFTY for Shubman Gill - his second in a row ? ?
Follow the match ▶️ https://t.co/kg7Sh2t5pM#TeamIndia | #AsiaCup2023 | #INDvPAK pic.twitter.com/XPP5ZwYswC
5⃣0⃣th ODI FIFTY! ? ?
— BCCI (@BCCI) September 10, 2023
Captain Rohit Sharma marches past the half-century in 42 balls ? ?
Follow the match ▶️ https://t.co/kg7Sh2t5pM#TeamIndia | #AsiaCup2023 | #INDvPAK pic.twitter.com/HDpd0yj16N
Rohit and Gill smashing Pak bowlers ?#INDvsPAKpic.twitter.com/iqbiQXlZtJ
— Mumbai Indians TN FC (@MIFansClubTN) September 10, 2023