మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్​

మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్​

మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్​అని అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్​కుమార్​అన్నారు.  వికారాబాద్​ జిల్లా కేంద్రంలోని చిగుళ్లపల్లి గ్రౌండ్స్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. నిర్వాహకుడు నవాబ్​ మహబూబ్ అలీఖాన్, గ్యాక్ ట్రస్టీ గడ్డం అనన్య  పాల్గొన్నారు. - వికారాబాద్​ , వెలుగు