హైదరాబాద్సిటీ, వెలుగు: వికారాబాద్ మండలం పుల్ మద్దిలో ఆదివారం నిర్వహించిన బీరప్ప జాతరలో అసెంబ్లీ స్పీకర్గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ రెడ్డి, వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.