స్కూల్​ పనులు త్వరగా పూర్తి చేయాలి : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

స్కూల్​ పనులు త్వరగా పూర్తి చేయాలి : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

ములకలపల్లి, వెలుగు : విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా  మూకమామిడిలో నిర్మిస్తున్న ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆఫీసర్లను ఆదేశించారు.

బుధవారం ఆయన  బిల్డింగ్ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యే వెంట ఎంపీటీసీ తులసి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్ రావు ఉన్నారు.