చండ్రుగొండ, వెలుగు : పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నానని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. శనివారం పలు గ్రామాల్లో రూ.2.15 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళ రాష్ట్ర పర్యటనలో అక్కడ చూసిన అంగన్ వాడీ సెంటర్ల భవనాల డిజైన్ తో ఇక్కడ నిర్మించనున్నట్లు తెలిపారు. వెనకబడిన ప్రాంతాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. రెండు నెలలో అభివృద్ధి పనులను నాణ్యతతో స్పీడప్ చేయాలని ఆఫీసర్ల ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పీఆర్ డీఈ సైదురెడ్డి, ఏఈ శ్రీనివాసరావు, ఎంపీడీవో అశోక్, తహసీల్దారు సంధ్యారాణి, నాయకులు కృష్ణారెడ్డి, భోజ్యానాయక్, రమణ, సురేశ్, ఏడుకొండలు, గోవిందరెడ్డి, రామారావు తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
- ఖమ్మం
- October 6, 2024
లేటెస్ట్
- కర్ణాటకలో CWC సమావేశాలకు హాజరైన మల్లికార్జున ఖర్గే, రాహుల్
- మోడీకి కన్నడ ఉక్కు మీదున్న ప్రేమ ఆంధ్రుల హక్కు మీద లేదు: వైఎస్ షర్మిలా రెడ్డి
- KCR movie : డిసెంబర్ 28న ఓటీటీలోకి కేసీఆర్
- పుష్ప2లో ఏముంది..ఎర్రచందనం దొంగని హీరోగా చూపిండ్రు: నారాయణ
- వచ్చే నాలుగేండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి పొన్నం ప్రభాకర్
- సినిమా వాళ్లను సీఎం రేవంత్ భయపెట్టొద్దు : హరీశ్ రావు
- Credit Card payments: క్రెడిట్ కార్డు హోల్డర్లకు సుప్రీంకోర్టు షాక్..ఈ తప్పు చేస్తే.. భారీగా ఫైన్ చెల్లించాల్సిందే..
- TG TET Hall Ticket 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల
- డ్రగ్స్ పై టీజీ న్యాబ్ ఉక్కుపాదం ..న్యూఇయర్ వేడుకలపై నిఘా
- V6 DIGITAL 26.12.2024 EVENING EDITION
Most Read News
- తగ్గిండు పుష్ప.. సీఎం ఎంటర్ అయ్యాకే మారిన సీన్
- సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీఎంతో ఒక్కమాట చెప్పి మీటింగ్లో అల్లు అరవింద్ సైలెంట్
- సంధ్య థియేటర్ తొక్కిసలాటను మీరే చూడండి..: సినిమా వాళ్లకే సినిమా చూపించిన సీఎం రేవంత్ రెడ్డి
- ఎందుకు దూకారో.. మధ్యాహ్నం నుంచి ఫోన్ స్విచాఫ్.. చెరువులో శవమై తేలిన భిక్కనూరు ఎస్ఐ, మరో ఇద్దరు..
- కామారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో శవాలై తేలిన మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్.. ఎస్సై కోసం వెతుకులాట
- హైదరాబాద్లో భూముల కొనే ఆలోచనలో ఉన్నారా.. భూముల వేలానికి హెచ్ఎండీఏ రెడీ.. మధ్యతరగతికి అందుబాటులో ఉండేలా..
- చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు.. నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలు..
- తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. తొమ్మిది ప్రాంతాల్లో టోకెన్లు
- బాచుపల్లిలో గన్తో యువకులు హల్చల్
- పుష్ప-2 వివాదాల ఎఫెక్ట్.. సినిమాలకు సుకుమార్ గుడ్ బై..?