రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం..

రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం..

హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి సమక్షంలో జరిగిన..ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

Also Read :- KTRకు వారం రోజుల ఊరట.. విచారణ చేసుకోండి.. అరెస్ట్ అప్పుడే

 హరియానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అందరికీ తేనీటి విందు ఇచ్చారు రాష్ట్రపతి ముర్ము.