![ఆప్కు ఎదురుదెబ్బే: ఆతిశి](https://static.v6velugu.com/uploads/2025/02/atishi-says-backlash-to-aap-win-delhi-defeat_7VqwcsznkJ.jpg)
బలంగా నిలబడిన ఢిల్లీ ప్రజలకు, మా పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు. ప్రజాతీర్పును మేం అంగీకరిస్తున్నం. బీజేపీ నియంతృత్వం, గూండాయిజానికి వ్యతిరేకంగా మా యుద్ధం కొనసాగుతుంది. ఈ ఫలితాలు ఒక ఎదురుదెబ్బే కానీ ఢిల్లీ ప్రజలు, దేశం కోసం ఆప్ పోరాటం కొనసాగిస్తుంది.
నన్ను విశ్వసించి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు. అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొని మా సందేశాన్ని ప్రజలకు చేరవేసిన నా టీమ్‌కు కూడా థ్యాంక్స్చెప్తున్నా.