
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్మున్సిపల్ పరిధి మామిడిపల్లిలోని ఓ వైన్ షాప్ లో మంగళవారం అర్ధరాత్రి దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. కారులో వచ్చిన అయిదుగురు వ్యక్తులు వైన్స్షెటర్లు పైకి లేపుతుండగా.. పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులు గుర్తించి వెంబడించగా వచ్చిన కారులో పారిపోయారు.