ఎమ్మెల్సీ కవిత మామపై అట్రాసిటి ఫిర్యాదు..

ఎమ్మెల్సీ కవిత మామపై అట్రాసిటి ఫిర్యాదు..

నిజామాబాద్ జిల్లాలో బీఆర్​ఎస్​ నేతలు కబ్జాలతో రెచ్చిపోతున్నారు.  లిక్కర్​ కేసులో జైలు నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత.. పాలిటిక్స్​ లో యాక్టివ్​ అయ్యారు.  ఎమ్మెల్సీ కవిత మామ రాం కిషన్​రావు భూకబ్జాకు పాల్పడ్డారని దళితులు ఆందోళనకు దిగారు.  బైపాస్ రోడ్డు వద్ద గల అర్ కేఆర్ అపార్ట్మెంట్ ముందు ఉన్న తమ స్థలాన్ని కబ్జాకు చేశాడని దళితులు ఆరోపిస్తున్నారు. రాంకిషన్​ రావుపై  ఎస్సీ,ఎస్టీ అట్రాసి కింద కేసు నమోదు చేయాలని స్థానిక పొలిస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు.   ఘటన స్థలంలో  ఎమ్మెల్సి కవిత ప్రధాన అనుచరడు బీఆర్​ఎస్ నేత సూదం రవీందర్..(మాజీ మహిళ కమిషన్ సభ్యురాలు లక్ష్మీ భర్త, మాజీ కార్పొరేటర్) బాధితులను దుర్భాషలాడారని ఆరోపిస్తున్నారు.