సంగారెడ్డి: కాలుష్య రహితంగా పెట్రోల్, డీజిల్ వినియోగం లేకుండా బ్యాటరీతో నడిచే సరికొత్త మోటార్ సైకిల్ ‘ఆటమ్ 1.0’ ని ప్రారంభించింది ఆటు మొబైల్ సంస్థ. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమెల గ్రామంలో దీన్ని లాంచ్ చేశారు. దేశంలో దొరికే సామాగ్రితో ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ బైక్ గా దీన్ని రూపొందించారు. ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా.. ప్రభుత్వ గుర్తింపు పొందిన లైసెన్స్ తో మార్కెట్లో కి రిలీజ్ చేస్తున్నామన్నారు కంపెనీ ఎండీ వంశీకృష్ణ. ఈ బైక్ 25 కిలోమీటర్ల స్పీడ్ తో వెళుతుందని…. 150 కిలోల బరువు మోస్తుందన్నారు. ఒకసారి బ్యాటరీ ఫుల్ గా ఛార్జింగ్ అయితే 100 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుందని తెలిపారు. మోటార్ సైకిల్ ధర రూ.50వేలు ఉంటుందన్నారు.
ఈ-మోటార్ సైకిల్ ను లాంచ్ చేసిన అటు మొబైల్ సంస్థ
- బిజినెస్
- March 1, 2021
లేటెస్ట్
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం.. డే-2 లైవ్ అప్డేట్స్
- నార్మన్ పోస్టర్స్ సంస్థకు దక్కిన అమరావతి భవనాల డిజైన్ల టెండర్
- కారు డ్రైవర్ నిర్లక్ష్యం..ఆడుకుంటున్న చిన్నారి ప్రాణాలు తీసింది
- ఐపీఎల్ మెగా వేలంలో ఏపీ క్రికెటర్ల హవా.. ఆక్షన్‌లో ముగ్గురు సోల్డ్
- ఐపీఎల్ మెగా వేలంలో సంచలనం.. కోటీశ్వరుడైన 13 ఏళ్ల కుర్రాడు
- మాలల సింహా గర్జనకు పెద్దఎత్తున తరలిరావాలి: ఎమ్మెల్యే వివేక్
- గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మి ముగ్గురు చనిపోయారు.. మీరు కూడా అలాగే వెళ్తున్నారా.. ఇక అంతే సంగతి..!
- Good Health:ఆరోగ్యం అని బాదం ఎక్కువగా తింటున్నారా..ఈ సైడ్ ఎఫెక్ట్ వస్తాయి జాగ్రత్త..!
- బ్యాడ్ లక్: IPL మెగా వేలంలో అమ్ముడుపోని తెలంగాణ కుర్రాడు
- సారీ డాడ్ నేను వెళ్లిపోతున్నానని ఫోన్.. తార్నాకలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
Most Read News
- IPL 2025 Mega Action: వేలంలో SRH తొలి రోజు కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే
- IND vs AUS: సుందర్ సర్ ప్రైజ్ డెలివరీ.. 140 కి.మీ వేగంతో దూసుకొచ్చిన బంతి
- Gold rate : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
- IPL 2025 Mega Action: ఏడిస్తే 23 కోట్లు ఇచ్చారు.. కెప్టెన్సీ కూడా కావాలంట: కేకేఆర్ ప్లేయర్ డిమాండ్
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం.. డే-2 లైవ్ అప్డేట్స్
- ముగిసిన తొలి రోజు IPL మెగా వేలం.. వార్నర్‌తో సహా అమ్ముడుపోని ప్లేయర్స్ వీళ్లే
- Good Health : మీకు షుగర్ ఉందా.. అయితే ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ తీసుకోండి.. ఎనర్జీతోపాటు ఆరోగ్యం కూడా..
- బ్యాంకాక్ నుంచి విషపూరిత పాములు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుకున్న అధికారులు
- పారం కోళ్లలో డేంజర్ బ్యాక్టీరియా
- IPL 2025 Mega Action: విమర్శించినా అతనే కావాలంట: ఆసక్తి చూపించని ప్లేయర్‌ను కొన్న పంజాబ్