
బెల్లంపల్లి, వెలుగు : ఎక్సైజ్ నేరాల్లో జప్తు చేసిన 11 వాహనాలకు ఈ నెల 30న బెల్లంపల్లి ఎక్సైజ్ ఆఫీస్లో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ ఇంద్రప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.
వేలం పాటలో పాల్గొనాలనుకుంటే ముందుగా 50 శాతం ఈఎండీ చెల్లించాలని, పూర్తి వివరాలకు బెల్లంపల్లి పట్టణంలోని ఎక్సైజ్ ఆఫీస్లో సంప్రదించాలని పేర్కొన్నారు.