ఆరా సర్వే 2024 : తెలంగాణలో బీజేపీకే ఆధిక్యం..బీఆర్ఎస్కు సున్నా

ఆరా సర్వే 2024 : తెలంగాణలో బీజేపీకే ఆధిక్యం..బీఆర్ఎస్కు సున్నా

తెలంగాణలోని 17 పార్లమెంట్ సీట్లకు జరిగిన ఎన్నికల్లో గెలుపు ఎవరిది.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది జూన్ 4వ తేదీన తుది ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే ఈలోపు ఎగ్జిట్ పోల్స్ ను ఆయా సంస్థలు వెల్లడించాయి. 

 

  • కాంగ్రెస్ :7 నుంచి 8 సీట్లు
  • బీజేపీ: 8 నుంచి 9 సీట్లు
  • ఎంఐఎం : ఒక్క స్థానంలో గెలుపు 

కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలిచే అవకాశం లేదని ఆరా సంస్థ సర్వే స్పష్టం చేసింది. 2024 ఎగ్జిట్ పోల్స్ లో ఆరా మస్తాన్ వెల్లడించిన సర్వే ఆసక్తిగా మారింది. బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలిచే అవకాశాలు లేవని వెల్లడించటం విశేషం.