IND vs AUS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లు

భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరి వన్డే రాజ్ కోట్ లో జరగనుంది. కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచులో ఆస్ట్రేలియా  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లు వచ్చేసారు. కాగా.. భారత్ ఇప్పటికే ఈ సిరీస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. 
          

భారత్ తుది జట్టు 

రోహిత్ శర్మ (కెప్టెన్ ), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ

ALSO READ : టైగర్‌ నాగేశ్వరావు సాలిడ్ అప్డేట్.. ఇక వేట మొదలైనట్టే

ఆస్ట్రేలియా తుది జట్టు 

మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, తన్వీర్ సంఘా, జోష్ హాజిల్‌వుడ్