![ఓరుగల్లు కోటలో ఆస్ట్రేలియా దేశస్థులు](https://static.v6velugu.com/uploads/2025/02/australians-visited-orugallu-fort_jHEd0xJNty.jpg)
కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ జిల్లాలోని ఓరుగల్లు కోటను శుక్రవారం ఆస్ట్రేలియా దేశస్థులు సందర్శించారు. ఈ క్రమంలో పర్యాటక శాఖ గైడ్ రవి ఓరుగల్లు కోట చరిత్రను వివరించడంతోపాటు శిల్ప కళా గొప్పతనని తెలియజేశారు.
పర్యాటకులు మాట్లాడుతూ కోట, శిల్ప కళా చాలా అద్భుతంగా ఉందన్నారు.