నస్పూర్, వెలుగు: గుండెపోటు లక్షణాలు, వాటి నివారణ చర్యలపై సింగరేణి గని కార్మికులకు ఏరియా హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లోక్‌నాథ్ రెడ్డి అవగాహన కల్పించారు. గురువారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 6 గనిపై గని మేనేజర్ తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గుండెపోటు రాకుండా కార్మికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వ్యక్తిగత పరిశుభ్రత ఆత్యవసరమన్నారు. మద్యం, స్మోకింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. మాంసాహరం అతిగా తీసుకోకుండా కూరగాయలకు, పండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రక్షణాధికారి కాదాసి శ్రీనివాస్, డిప్యూటీ మేనేజర్ కొమురయ్య, ఫీట్ ఇంజనీర్ శ్యాంకుమార్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సునీల్ కుమార్, సర్వే ఆఫీసర్ ఎస్పీ వర్మ తదితరులు పాల్గొన్నారు.
గుండెపోటు లక్షణాలు, నివారణ చర్యలపై అవగాహన
- ఆదిలాబాద్
- January 19, 2024
లేటెస్ట్
- Champions Trophy 2025: కెరీర్ మొత్తం గాయాలే: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి సౌతాఫ్రికా స్టార్ బౌలర్ ఔట్
- Saif Ali Khan Attacked : వెన్నెముక నుంచి కత్తి మొన తీసిన డాక్టర్లు..
- ఆ నాలుగు కొట్టుకుని చచ్చాయి.. చూస్తూ ఉన్న కోడి కోటి రూపాయలు గెలిచింది
- Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
- లిక్కర్ స్కాం పార్టనర్‌ను తెలంగాణా లో ఓడించాం.. అసలు పార్టనర్‌ను ఢిల్లీలో ఓడిస్తాం: సీఎం రేవంత్
- Hindenburg Research: అదానీని వణికించిన హిండెన్‌బర్గ్ సంస్థ మూసివేత
- Jasprit Bumrah: ఇలాంటి వార్తలు వింటే నవ్వొస్తుంది.. బెడ్ రెస్ట్ రూమర్లపై బుమ్రా
- Crime Thriller: థియేటర్స్‌లో అదరగొడుతోన్న చిన్న బడ్జెట్ మూవీ.. 6 కోట్ల బడ్జెట్, రూ.30 కోట్ల వసూళ్లు
- BGT 2024-25: హెడ్, కమ్మిన్స్ కాదు.. ఆ ఒక్కడు లేకపోతే టీమిండియా సిరీస్ గెలిచేది: అశ్విన్
- Team India: క్రికెటర్ల PR ఏజెన్సీలు నిషేధించాలి.. బాంబ్ పేల్చిన హర్ష భోగ్లే
Most Read News
- నాగార్జున సాగర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. రెండు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- ప్రపంచం నివ్వెరపోతుంది: మంటల్లో ఆ ఇల్లు తప్ప.. అన్నీ బూడిదే.. ఈ అద్భుతం దేవుడి మహిమేనా..?
- Champions Trophy 2025: పాకిస్థాన్ బయలుదేరనున్న రోహిత్ శర్మ.. కారణమిదే!
- IPL 2025 playoffs: ఐపీఎల్ 2025.. ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ప్లేయర్స్ దూరం..?
- తిరుపతిలో మంచు మనోజ్ లొల్లి : యూనివర్సిటీ దగ్గర పోలీసుల లాఠీఛార్జ్
- Saif Ali Khanనటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి.. ఒంటిపై 6 కత్తిపోట్లు
- తెలుగులో జీవోలు ! రుణమాఫీ, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జీవోలు మాతృభాషలోనే
- తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలు..!
- బీఆర్ఎస్ కాదు.. బీ‘ఆర్ఎస్ఎస్’: గులాబీ పార్టీకి సీఎం రేవంత్ కొత్త పేరు
- కుంభమేళాలో కుర్రోళ్లు.. టాటూ దగ్గర నుంచి టెంట్స్ వరకు.. అంతా వీళ్లదే