అడ్డా 247తో యాక్సిస్ బ్యాంకు ఒప్పందం

అడ్డా 247తో యాక్సిస్ బ్యాంకు ఒప్పందం

హైదరాబాద్, వెలుగు: స్కిల్​ బిల్డింగ్​ కార్యక్రమాల కోసం యాక్సిస్ బ్యాంక్.. అడ్డా 247తో వ్యూహాత్మక ఒప్పందం చేసుకుంది. యాక్సిస్ బ్యాంకు కోసం సేల్స్‌‌‌‌‌‌‌‌, రిలేషన్‌‌‌‌‌‌‌‌షిప్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌తోపాటు, కస్టమర్​కేర్​ విభాగాల కోసం అత్యున్నత నైపుణ్యం గల వారిని తయారు చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం.