జూరాల ప్రాజెక్టు బ్రిడ్జిపై మొసలి పిల్ల ప్రత్యక్షం

జూరాల ప్రాజెక్టు బ్రిడ్జిపై మొసలి పిల్ల ప్రత్యక్షం

మహబూబ్ నాగర్ జిల్లాలో మొసలి పిల్ల రోడ్లపైకి వచ్చి కలకలం సృష్టించింది. 2024, సెప్టెంరబ్13శుక్రవారం జూరాల ప్రాజెక్టు బ్రిడ్జిపై మొసలి పిల్ల కనిపించడంతో స్థానికులు భయోందోళనకు గురయ్యారు. జన సంచారం ఉన్న ప్రాంతానికి మొసలిపిల్ల రావడంతో చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. అయితే స్థానిక మత్స్య కారులుతాళ్లతో బంధించారు. అనంతరం జూరాల  ప్రాజెక్టులోకి వదిలారు.