Asian championship 2024: చరిత్ర సృష్టించిన భారత మహిళల బ్యాడ్మింటన్ టీం

Asian championship 2024:  చరిత్ర సృష్టించిన భారత మహిళల బ్యాడ్మింటన్ టీం

భారత మహిళల బ్యాడ్మింటన్ టీం చరిత్ర సృష్టించింది. ఆసియా టీమ్ ఛాంపియన్ షిప్ ను భారత్ తొలిసారి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. మలేసియాలో జరిగిన ఫైనల్లో భారత్ 3-2 తేడాతో థాయ్ లాండ్ ను ఓడించింది. ఈ టోర్నీని భారత్ గెలవడం ఇదే తొలిసారి. 

 థాయ్ లాండ్ నుంచి గట్టి పోటీ ఎదరయ్యింది.  రెండు సింగిలస్, ఒక డబుల్ మ్యాచ్ లో మన వాళ్లు గ్రాండ్ విక్టరీ కొట్టారు. ఫైనల్లో సింధు, అన్మోల్ తో పాటు గాయత్రి గోపీచంద్-జాలీ ట్రీసా జోడీ విజయం సాధించారు.