
కొత్త రకం మిక్సర్ గ్రైండర్లను బజాజ్ లాంచ్ చేసింది. వీటిని మిలిటరీ గ్రేడ్ జార్లతో అందుబాటులోకి తెచ్చామని, యాక్సిడెంటల్‌గా కింద పడిపోయినా వీటికి ఏం కావని కంపెనీ చెబుతోంది. ఈ మిలిటరీ గ్రేడ్ మిక్సర్ గ్రైండర్లలో వాడే బ్లేడ్లకు లైఫ్‌టైమ్ వారెంటీ ఇస్తోంది.