మల్లన్నను దర్శించుకున్న బలగం నటుడు

మల్లన్నను దర్శించుకున్న బలగం నటుడు

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామిని శనివారం బలగం సినిమా నటుడు మురళీధర్ గౌడ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేసి శాలువా కప్పి సన్మానం చేశారు