ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలన్నారు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులర్పించారు బాలకృష్ణ. ఎన్టీఆర్ జీవిత మూలాలు భవిష్యత్ తరాలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్టీఆర్ పేదల పెన్నిది..ఆడపడుచులకు అన్న అని అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన..ఎన్టీఆర్ బతికుంటే ఆంధ్రరాష్ట్ర పరిస్థితి చూసి చలించిపోయేవారన్నారు. వనరులు లేకపోయినా చంద్రబాబు పాలన అద్భుతమన్నారు. జగన్ పాలనలో ఏపీ ప్రజలు తీవ్రంగా బాధపడ్తున్నారని.. ఎన్టీఆర్ స్పూర్తితో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీని బలోపేతం చేస్తామన్నారు.
ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి
- ఆంధ్రప్రదేశ్
- May 28, 2021
లేటెస్ట్
- తండ్రికి రూ. 5 లక్షల ఖరీదైన బైక్ కొనిచ్చిన భారత క్రికెటర్
- ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. ఏసీబీ డైరెక్టర్‌గా రాజ్యలక్ష్మి
- గుంటూరు మిర్చి యార్డులో మిర్చి ధర పతనం.. బెంబేలెత్తుతున్న రైతులు
- మమ్మల్ని ఒంటరిగా వదిలేయండంటూ కరీనా కపూర్ ఎమోషనల్ పోస్ట్...
- నో డౌట్.. అర్హులందరికీ రేషన్ కార్డులు.. ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొన్నం
- నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బీఈఎల్‌లో ఉద్యోగాలు.. అర్హతలు, వేతనం పూర్తి వివరాలు ఇవే..!
- యూజర్లకు షాకిచ్చిన జియో.. రూ.199 ప్లాన్‌పై వంద రూపాయలు పెంపు
- Champions Trophy 2025: భారత జట్టులో ఆ ముగ్గురే మ్యాచ్ విన్నర్లు.. వారి ఆట చూడొచ్చు: పాక్ ఓపెనర్
- అమ్మాయిలు తెగ ఆడేస్తున్నారు.. మోర్గాన్, బట్లర్‌లను వెనక్కినెట్టిన ఇంగ్లండ్ మహిళా కెప్టెన్
- కన్నప్ప నుంచి శివుడి పాత్ర రివీల్.. బాలీవుడ్ స్టార్ హీరో లుక్ అదిరింది...
Most Read News
- హైదరాబాద్.. విజయవాడ మధ్య కొత్త రైలు: నో రిజర్వేషన్.. అన్నీ జనరల్ బోగీలే.. టైమింగ్స్ ఇలా..
- తీగల వంతెన పనులు స్పీడప్!.. 16 పిల్లర్లలో ఇప్పటికే 15 నిర్మాణం పూర్తి
- IND vs ENG: ఇంగ్లాండ్‌తో టీమిండియా టీ20 సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?
- Gold Rates: బంగారం కొనాలనుకుంటున్నారా.. ఇదే మంచి సమయం.. లేటెస్ట్ బంగారం ధరలు
- మీ SBI సేవింగ్ అకౌంట్ నుంచి రూ.236 కట్ అవుతున్నాయా..? కారణం ఇదే..!
- తిరుమల అన్నప్రసాదంలో మార్పులు.. టీటీడీ కీలక నిర్ణయం
- నా కొడుకు మృతదేహాన్నిఇండియాకు తెప్పించండి.. రవితేజ తండ్రి ఆవేదన
- జంక్షన్ రూటు మార్చారు..! ఓరుగల్లులో పెద్ద రోడ్లకింద పోతున్న రైతుల బతుకులు
- Good Food : ఈ ఆకుకూరల చట్నీలు.. రోజూ తింటే నొప్పులు మాయం.. చెడు కొలస్ట్రాల్ ను ఇట్టే తగ్గిస్తుంది..!
- గుడ్ న్యూస్: జనవరి 21 నుంచి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్లు