వినాయకనిమజ్జనం: బాలాపూర్​ గణేషుడి శోభాయాత్ర రూట్​ మ్యాప్​ ఇదే..

వినాయకనిమజ్జనం:  బాలాపూర్​ గణేషుడి శోభాయాత్ర రూట్​ మ్యాప్​ ఇదే..

బాలాపూర్ హనుమాన్ టెంపుల్ నుంచి ఊరేగింపు మొదలై గణేశ్​చౌక్ ఎడమ వైపు నుంచి డైమండ్ హోటల్ చేరుకుంటుంది. అక్కడి నుంచి మైసమ్మకట్ట మీదుగా చాంద్రాయణగుట్టకు వస్తుంది. అక్కడి నుంచి చార్మినార్, అఫ్జల్‌గంజ్‌, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్‌‌బాగ్‌, లిబర్టీ వై జంక్షన్‌ మీదుగా ట్యాంక్​బండ్​కు చేరుకుంటుంది.