కొండగట్టు ఆలయ అభివృద్ధికి 100 కోట్లు ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రశ్నించారు. కొండగట్టు అంజనేయ స్వామిని ఆయన దర్శించుకున్నారు. కేసీఆర్ పాలనలో దేవాలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. వేములవాడ, ధర్మపురి ఆలయాలకు నిధులు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. పంజాబ్ రైతులకు ఇచ్చిన చెక్కులు ఎలాగైతే బౌన్స్ అయ్యాయో అలాగే ఆలయాలకు ఇస్తానన్న నిధులు కూడా నీటిమూటలయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో మోడీ రాజ్యం వచ్చిన తర్వాత ఆలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ పాలన రజాకర్లను గుర్తు చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్‌ది నోరు కాదు తాటి మట్ట అని విమర్శించారు. ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే కేసీఆర్‌కు ఇచ్చిన హామీలు గుర్తుకొస్తాయని బండి సంజయ్ అన్నారు. మూర్ఖునికి అధికారమిస్తే రాష్ట్రం ఇంకేమి అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. కొండగట్టు అంజన్న ఆశీర్వాదంతో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం బస్ స్టాండ్ దగ్గర బండి సంజయ్ బీజేపీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీలో చేరారు.
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న బండి సంజయ్
- కరీంనగర్
- January 29, 2023
లేటెస్ట్
- జనరల్‌స్టడీస్: అంతరిక్ష సాంకేతికత.. అంతరిక్షం గురించి పాయింట్ టూ పాయింట్ ఫుల్ డీటైల్స్..
- రామ్సర్ జాబితాలోకి మరో 4 చిత్తడి నేలలు.. ఇప్పుడు మొత్తం 89
- Ricky Ponting: సచిన్, బ్రాడ్‌మాన్ కాదు.. అతడే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ క్రికెటర్: రికీ పాంటింగ్
- కుల గణన ఆధారంగానే పంచాయతీ ఎన్నికల్లో సీట్లు: సీఎం రేవంత్ రెడ్డి
- Sonu Nigam: వెన్నునొప్పితోనే రాష్ట్రపతి భవన్లో పాట.. సోను నిగమ్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్
- ఐఆర్సీటీసీ సరే.. స్వరైల్ సూపర్ యాప్ గురించి ఎంతమందికి తెలుసు..!
- గణపతి ఆలయంలో లక్ష పెన్నులతో పూజ.. వైరల్‌గా మారిన వసంత పంచమి వేడుక
- ఐఎన్ఎస్కు వెళ్లనున్న తొలి భారతీయుడు.. అసలు ఎవరీ శుభాన్షు శుక్లా..?
- కుంభమేళాలో ఎంతమంది చనిపోయారో నిజం చెప్పండి: అఖిలేష్
- Virat Kohli: కోహ్లీని ఔట్ చేయడానికి బస్సు డ్రైవర్ సలహా తీసుకున్నా: హిమాన్షు సంగ్వాన్
Most Read News
- RBI Recruitment: గంటకు వెయ్యి రూపాయల జీతం.. RBIలో ఉద్యోగాలు
- Good Health: ప్రతిరోజూ రాత్రి రెండు యాలకలు తిని పడుకోండి.. ఎన్ని లాభాలో..
- నా దగ్గర రూపాయి లేదు.. అందుకే సన్యాసం తీసుకున్నా..: మాజీ హీరోయిన్ కన్నీటి కథ
- Bank Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు.. ఆకర్షణీయమైన జీతం.. దరఖాస్తు చేసుకోండి
- Jasprit Bumrah: నా మేనల్లుడు రూపంలో బుమ్రా నన్ను భయపెడుతున్నాడు: ఆస్ట్రేలియా ఆల్ రౌండర్
- Govt Jobs: NTPCలో ఇంజనీరింగ్ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. నెలకు లక్షన్నర వరకు జీతం
- World Cancer Day : ఏయే క్యాన్సర్ కు ఎలాంటి లక్షణాలు ఉంటాయి.. జాగ్రత్తలు ఏంటీ.. చికిత్స ఎలా..!
- Good News : రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్ ప్లాట్లు, ఓపెన్ ప్లాట్ల వేలానికి ప్రభుత్వం సన్నాహాలు
- ఐకానిక్ బ్రిడ్జికి లైన్ క్లియర్! నెలాఖరులోగా టెండర్లు .. తెలంగాణ – ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా నదిపై ప్రాజెక్ట్
- నదిలో శవాలు పడేశారు.. మహా కుంభమేళా నీరు కలుషితం.. జయాబచ్చన్ సంచలన ఆరోపణలు