నేపియర్ : చిన్న టార్గెట్ ఛేదనలో లిటన్ దాస్ (42 నాటౌట్) రాణించడంతో.. బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌కు షాకిచ్చింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లా 1–0 లీడ్‌లో నిలిచింది. టాస్ ఓడిన కివీస్ 20 ఓవర్లలో 134/9 స్కోరుకే పరిమితమైంది. జేమ్స్ నీషమ్ (48), మిచెల్ సాంట్నెర్ (23) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. షోరిఫుల్ ఇస్లామ్ 3, మెహిదీ హసన్, ముస్తాఫిజుర్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బంగ్లాదేశ్ 18.4 ఓవర్లలో 137/5 స్కోరు చేసి నెగ్గింది. సౌమ్య సర్కార్ (22), నజ్ముల్ షాంటో (19), తౌహిద్ హ్రిదోయ్ (19), మెహిదీ హసన్ (19 నాటౌట్) నిలకడగా ఆడారు. మెహిదీ హసన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టీ20 శుక్రవారం మౌంట్ మంగానుయ్లో జరుగుతుంది.
కివీస్‌కు బంగ్లా షాక్
- క్రికెట్
- December 28, 2023
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- మీరు మనుషులేనా : ప్రతి 10 నిమిషాలకు.. ఓ మహిళ లేదా బాలికను చంపేస్తున్నారు..!
- Adani Group: రూ.1.20 లక్షల కోట్లు పెరిగిన అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్
- చెన్నై వైపు వేగంగా దూసుకొస్తున్న తుఫాన్.. సముద్రం అల్లకల్లోలం.. ఆకాశంలో కారుమబ్బులు
- ప్రభాస్ సినిమాలో హీరోయిన్ కి రెమ్యూనరేషన్ ఇంత తక్కువా.?.
- అంబానీ లడ్డూనా.. ఇదేందయ్యా ఇది.. కొత్తగా వచ్చిందే.. ఎలా తయారు చేస్తారంటే..!
- SA vs SL: గింగరాలు తిరిగిన స్టంప్.. ఇతని బౌలింగ్‌కు వికెట్ కూడా భయపడింది
- ఇట్లైతదని ఎవరనుకున్నరు?..మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్
- ప్రభుత్వానికి ఎందుకంత భయం? :-మాజీ మంత్రి హరీశ్‌రావు ట్వీట్
- NZ vs ENG: RCB ప్లేయర్ అదరహో.. రెండు నెలల్లోనే మూడు ఫార్మాట్లలో అరంగేట్రం
- మనీ లాండరింగ్ కేసులో స్టార్ హీరోయిన్.. కోట్లు విలువ చేసే గిఫ్ట్స్ తీసుకుందంటూ.. ?
Most Read News
- బంగాళాఖాతంలో తీవ్ర వాయు గుండం.. ఈ మూడు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
- హైదరాబాద్ లోనే అతి పెద్ద రెండో ఫ్లై ఓవర్ ఇదే.. త్వరలోనే ప్రారంభం
- IPL 2025 Mega Action: కన్నీళ్లు ఆగడం లేదు.. RCB జట్టు తీసుకోలేదని స్టార్ క్రికెటర్ భార్య ఎమోషనల్
- రెచ్చిపోతున్న ఫుట్‌పాత్ మాఫియా
- తెలంగాణ పోలీస్ శాఖలో మరోసారి భారీగా బదిలీలు
- నవంబర్ 28 న వాటర్ సప్లయ్ బంద్.. ఎందుకంటే...
- హీరో జీరో అయిండు.. పృథ్వీ పతనం ఇలా... IPLలో నో ఛాన్స్
- అఖిల్‌కు పిల్లనిచ్చిన మామ ఇంత పెద్ద తోపా..! ఆయనేం చేస్తుంటారంటే..
- తెలంగాణలోని ఈ మూడు జిల్లాల్లో కొత్త ఎయిర్ పోర్టులు
- ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతం.. కేవలం 150 గంటల్లోనే భవన నిర్మాణం