వరల్డ్ కప్ మ్యాచ్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతోన్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్ లో ధర్మశాలలో ఈ మ్యాచ్ జరుగుతుంది.
ఆఫ్ఘనిస్తాన్ : రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్ ), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్ ), మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహమాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూక్
బంగ్లాదేశ్: తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, మెహిదీ హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్