బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్ సంజిదా ఇస్లామ్ తన వెడ్డింగ్ ఫొటో షూట్ కోసం వినూత్న ఆలోచన చేసింది. తమ దేశానికే చెందిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ మిమ్ మొసాదెక్ ను పెళ్లి చేసుకుందామె. పెళ్లి టైమ్ లో కూడా తన ఫస్ట్ ప్రయారిటీ క్రికెట్ అని చెప్పే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఫొటో షూట్ కు క్రికెట్ బ్యాట్ తో వచ్చింది. పట్టు చీర, బంగారు నగలు వేసుకున్న ఆమె గ్రౌండ్‌లో కవర్ డ్రైవ్ , పుల్ షాట్ ఆడుతూ ఫొటోలకు పోజిచ్చింది. వీటిని సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ గా మారాయి. సంజిదా ఐడియాకు ఐసీసీ కూడా ఫిదా అయ్యింది.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటుంది
నా రాజకీయ ఎదుగుదలకు నాయిని కృషి మరువలేనిది
వాడి పొగరు ఎగిరే జెండా.. నా తమ్ముడు గోండు బెబ్బులి
A wedding photoshoot that has bowled us over ? ?
Bangladesh ?? international Sanjida Islam strikes quite a pose. She got married to Mim Mosaddeak, a first-class cricketer from Rangpur.
(Photos: @ProthomAlo) pic.twitter.com/52jNxhmedu
— ESPNcricinfo (@ESPNcricinfo) October 21, 2020