హైదరాబాద్ : బంజారాహిల్స్ పబ్ కేసు కీలక మలుపు తిరిగింది. ప్రముఖులు, సినీ నటులను వదిలిపెట్టడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. సినీ నటి నిహారికను పోలీస్ స్టేషన్‌కు తీసురాకుండా బయటకు పంపించడంతో బంజారాహిల్స్ సీఐ శివచంద్రపై సస్పెన్షన్ వేటు పడింది. వెంటనే నిహారికను పీఎస్‌కు తీసుకువచ్చి విచారించారు. అనంతరం ఆమెకు నోటీసులు ఇచ్చి పంపించారు. అలాగే పోలీసుల అదుపులో ఉన్న రాహుల్ సిప్లిగంజ్ను ప్రశ్నించిన అనంతరం నోటీసులు ఇచ్చి పంపించారు. ఈ కేసులో ఏసీపీ సుదర్శన్ కు ఛార్జ్ మెమో ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఈవెంట్ ఆర్గనైజర్స్, పబ్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ఎక్కడ నుంచి తెచ్చారనే కోణంలో విచారిస్తున్నారు ఉన్నతాధికారులు. VIPలను ఎవరు కో ఆర్డినేట్ చేశారనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు. పక్కా సమాచారంతో పబ్‌పై పోలీసులు దాడి చేసినట్టు తెలుస్తోంది.
డ్రగ్స్ వ్యవహారం.. బంజారాహిల్స్ సీఐ సస్పెన్షన్
- హైదరాబాద్
- April 3, 2022
మరిన్ని వార్తలు
-
దుబారా కాదు.. సంక్షేమమే.. అసెంబ్లీలో లెక్కలతో సహా డిప్యూటీ సీఎం భట్టి వివరణ
-
ఏంటండీ ఈ ఘోరం : ఫస్ట్ నైట్ బీరు, గంజాయి అడిగిన కొత్త పెళ్లాం.. షాక్ లో పారిపోయిన పెళ్లి కొడుకు
-
Virat Kohli: మెల్బోర్న్ ఎయిర్ పోర్ట్‌లో మహిళా జర్నలిస్ట్‌పై కోహ్లీ అసహనం
-
OG Special Song: సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా గ్లామర్ బ్యూటీ.. ఓజీ స్పెషల్ సాంగ్‌లో ఛాన్స్!
లేటెస్ట్
- దుబారా కాదు.. సంక్షేమమే.. అసెంబ్లీలో లెక్కలతో సహా డిప్యూటీ సీఎం భట్టి వివరణ
- ఏంటండీ ఈ ఘోరం : ఫస్ట్ నైట్ బీరు, గంజాయి అడిగిన కొత్త పెళ్లాం.. షాక్ లో పారిపోయిన పెళ్లి కొడుకు
- Virat Kohli: మెల్బోర్న్ ఎయిర్ పోర్ట్‌లో మహిళా జర్నలిస్ట్‌పై కోహ్లీ అసహనం
- OG Special Song: సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా గ్లామర్ బ్యూటీ.. ఓజీ స్పెషల్ సాంగ్‌లో ఛాన్స్!
- రాష్ట్రంలో మొత్తం అప్పులు 6 లక్షల 71 వేల కోట్లు : డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క
- V6 DIGITAL 19.12.2024 AFTERNOON EDITION
- రిలీజ్‌కి ముందే రూ.100 కోట్లు రాబట్టిన ఫస్ట్ ఇండియన్ మూవీ: ట్రెండ్ సెట్ చేసింది ఆ స్టార్ హీరోనే
- Health Alert : ముఖ్యంపై నల్ల మచ్చలు ఎందుకొస్తాయి.. ట్రీట్ మెంట్ ఏంటీ.. నల్లమచ్చలు రాకుండా ఈ జాగ్రత్తలు.. !
- చలి జ్వరాలు వస్తున్నాయా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి.. ఈ పరీక్షలు చేయించుకోండి.. బీ అలర్ట్..!
- అసలు జరిగింది ఇది: బీజేపీ ఎంపీని తోసేయడంపై రాహుల్ గాంధీ క్లారిటీ
Most Read News
- H1B వీసా రూల్స్ మారాయ్.. తప్పనిసరిగా స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన విషయాలివే..
- Team India: 2025-27 టెస్ట్ ఛాంపియన్ షిప్.. టీమిండియా షెడ్యూల్ ఇదే
- రాయదుర్గంలో నిత్యపెళ్లి కొడుకు..పదుల సంఖ్యలో యువతులను మోసం చేసిన క్రిష్ణ చౌదరి
- Astrology: డిసెంబర్ 28న కుంభరాశిలోకి శని.. శుక్రుడు... ఏరాశి వారికి ఎలా ఉంటుందంటే..
- గుడ్ న్యూస్: ఎప్పుడంటే అప్పుడు డబ్బు విత్‌డ్రా!
- సంక్షోభంలో పౌల్ట్రీ రైతు.. సిండికేట్‌గా మారిన ట్రేడర్లు..
- అంబేద్కర్‌పై అమిత్ షా మాట్లాడిన అవమానకర మాటలు ఇవే
- 43 ఏండ్లలో 12 సార్లు విడాకులు.. ప్రభుత్వ డబ్బుల కోసం దంపతుల కక్కుర్తి
- Priyanka Gandhi: వన్ నేషన్..వన్ ఎలక్షన్ బిల్ హౌజ్ ప్యానెల్లో ప్రియాంకాగాంధీ
- తెలంగాణ భూ భారతి బిల్లు .. ప్రధాన అంశాలు