
ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 1,172 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది. ఈ నియామకాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ జూన్ 1 నుంచి ప్రారంభం కాగా.. దరఖాస్తుల చివరి తేదీ జూన్ 15.. కేవలం రెండు రోజులు మాత్రమే ఉండటం తో చాలా మంది దరఖాస్తు చేసుకుంటున్నారు
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకేసారి రెండు నోటిఫికేషన్ల ను విడుదల చేసింది. ఇందులో మొత్తం ఖాళీల్లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు 136, మరొకటి కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం 1036 పోస్టులను భర్తీ చెయ్యనుంది..
స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు..
ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు ఒప్పంద ప్రాతిపదికన పని చేయాల్సి ఉంటుంది.. ఆ తర్వాత వారి పని తీరు బాగుంటే సర్వేసును పొడిగించనున్నారు.. ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు.. రెండు రోజులు మాత్రమే ఉండటంతో అభ్యర్థులు దరఖాస్తులను పంపిస్తున్నారు.
ఇంకా రెండు రోజులే..
ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు ఒప్పంద ప్రాతిపదికన పని చేయాల్సి ఉంటుంది.. ఆ తర్వాత వారి పని తీరు బాగుంటే సర్వేసును పొడిగించనున్నారు.. ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు. ఇంకా గడువు రెండు రోజులు మాత్రమే గడువు ( జూన్ 15 వరకు) ఉందన్న విషయం మాత్రం మర్చిపోవద్దు..